
Sudheer | Rashmi | Varshini | Ravi | Funny Joke | Dhee Champions | 27th November 2019 | ETV Telugu
#DheeChampions #EtvTelugu #Sudheer #Rashmi #Pradeep
Thanks for visiting ETV Win Application https://f66tr.application.goo.gl/apps download free of charge, to look at your ETV Network channel’s programmes anywhere whenever.
దక్షణ భారతదేశంలోనే అతిపెద్ద డాన్స్ రియాలిటీ షో “ఢీ”…. 11 సీజన్స్ ముగించుకొని ఇప్పుడు “ఢీ”ఛాంపియన్స్(“ఢీ” 12వ సీజన్) గా మిమ్మల్ని అలరించడానికి ఎంటర్ టైన్ మెంట్ ని టన్నుల టన్నుల కొద్ది అందించడానికి సిద్దమైంది. యాంకర్ గా ప్రదీప్, టీమ్ లీడర్స్ గా రష్మి – సుడిగాలి సుధీర్, జడ్జెస్ గా పూర్ణ గారు మరియు శేఖర్ మాస్టర్ లు వ్యవహరిస్తారు.